Translate

4, సెప్టెంబర్ 2019, బుధవారం

16.బారత ఎన్నికల సంఘం.💐

*భారత ఎన్నికల సంఘం.*
_________-----___________.

*  భారత ఎన్నికల సంఘము ఎప్పుడు        ఏర్పడింది?

#  1950 జనవరి 25 న ఏర్పడింది.


*  మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ స0"        జరిగాయి.?


#  1952 సంవత్సరం.


*   బ్రిటీషు వారి కాలం లో ఎంత శాతం         మందికి ఓటు హక్కు ఉండేది?


#   14% జనాభా కు మాత్రమే.


*   తొలి ఓటరు దినోత్సవం ఏ రోజు               ప్రకటించారు?


#    2011 జనవరి 25 ను తొలి ఓటరు            దినోత్సవం గా ప్రకటన.


*   మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు         ఎంతమంది?


#    17.32 కోట్లు.


*      ఎన్నికల సిబ్బంది నియామకాలు              తెలిపే ఆర్టికల్?


#324(6).


*ఎన్నికల సంఘము ను ఎప్పుడు త్రి సభ్య

సంస్థ గా ఏర్పాటు చేశారు?

#1993 సంవత్సరం.


*T.N   శేషన్ పదవీకాలం?


#1990-1996 సం"".


 *   ప్రస్తుతం ఎన్ని సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించారు?   ఏ.సంవత్సరం లో?


#18సం"". ( 1988.)

* ఎలెక్టరేట్ అనగానేమి?(Electorate).

# ఓటర్లు సముదాయం.

*అధికార పార్టీ అనగానేమి?

#ఎన్నికల్లో మెజార్టీ సాదించిన రాజకీయ పార్టీని  అదికార పార్టీ అంటారు.
   
*ప్రతిపక్ష పార్టీ అనగానేమి?

#అధికారంలోకి రావడానికి  ప్రయత్నం చేసి, కొన్ని  స్థానాల్లో గెలిచిన రాజకీయ పార్టీ ని ప్రతిపక్ష పార్టీ అంటారు.


 *జాతీయ పార్టీఅనగానేమి?


 #సాదారణ ఎన్నికల్లో కనీసం4 రాష్ట్రంలలో పోలైన ఓట్లలో 6%  లేదా4 వేర్వేరు రాష్ట లలో నుండి 11లోకసభ సీట్లు సాధించిన పార్టీ  ని జాతీయ పార్టీ అంటారు.


*ప్రాంతీయ పార్టీ అనగానేమి?


#రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో  పోలైన ఓట్లు లో3% లేదా3 శాసనసభ స్థానాలు పొందితే ప్రాంతీయ పార్టీ గా గుర్తింపు ఇస్తారు.


*సార్వజనీన ఓటు హక్కు అనగానేమి?


#18సంవత్సరం లు నిండిన పౌరులు కుల,మత,జాతి, లింగ,భాషా బేధాలు లేకుండా పొందే రాజకీయ హక్కు   .  


   * ఏ కేసు లోసుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల లో NOTA ను ప్రవేశ పెట్టారు?


#2013  పీపుల్స్ యూనియన్ ఆప్ సివిల్ లిబర్టీ స్  కేసు.


*'నోటా'( NOTA) ఏ స్వేచ్ఛ హక్కు లో భాగమని  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?


#భావ ప్రకటన స్వేచ్ఛ.


 *నోటా NOTA   ను ఏ రాష్ట్ర శాసనసభ ఎన్నికల లో ప్రవేశ పెట్టారు?


#ఢిల్లీ,మిజోరాం, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్.


 *ఎన్నికల సిబ్బందికి ఇచ్చే ఓటు హక్కు


#పోస్టల్ బాలట్


*పోలింగ్ స్టేషన్ కు ఎన్ని మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించరాదు? 


#100 మీటర్ లు.


 *V.V.P.A.T   ను ప్రవేశపెట్టమని ఏ కేసు లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది? 


#2013 డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కేసు.


*ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు ను 18 సం" తగ్గించారు?


#1988 సం"" 61 వ రాజ్యాంగ సవరణ


*ఎన్నికల కమిషన్ విధులు రాజ్యాంగం లో ఏ భాగం లో ఉన్నాయి?


#15వ భాగంలో. 


*ఎన్నికల కమిషన్ విధులు తెలిపే  ఆర్టికల్స్ ఏవి?


#ఆర్టికల్స్ 324 నుండి 329 వరకు.


 1.ఎన్నికల కమిషన్ ముఖ్య విధులు ఏవి?


^పాలనా సంబంధ విధులు.

^సలహా విదులు.
^పాక్షిక నాయ సంబంధించిన విధులు

*.NOTA  అనగానేమి?

#None of the above.

తిరస్కరించే ఓటు హక్కు.

* E.V.M.     అనగానేమి?

 #Electronic voting machine
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్

    * రిటర్నింగ్ అది కారి అనగా ?


#నియోజకవర్గ పరిధిలో ఎన్నికల అదికారి.

* ప్రిసైడింగ్ అధికారి అనగా

  #  పోలింగ్ కేంద్రాలో విదులు నిర్వహించే అదికారి.

* .V.V.P.A.T అనగా?

# ఓటరు వెరిపైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్.

                   💐ప్రశ్నలు💐 
---------/.

1. ఎన్నికల సంఘము విధులను తెలపండి?

2.భారత దేశంలో ఎన్నికల కమిషన్ పాత్ర ను  వ్యాఖ్యానిo చుము?


3.ఎన్నికల సంఘం సంస్కరణలు ఆవశ్యకత ను వివరించుము?

4.ఎన్నికల ప్రవర్తనా నియమాలను వ్రాయండి?

5.ఎన్నికల సంఘం యొక్క స్వయం ప్రతిపత్తి గురించి  వివరించoడి?

6.ఓటుహక్కు  ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని ఎలా చెప్పగలవు?

7.ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగవడానికి  మీ సలహాలు సూచనలు ఏమిటి?