.
1. పోలీస్ చర్య అనగా నేమి?
2. ముల్కీ నిబంధనలు తెలుపండి?
3.రజాకార్లు దుశ్చర్యలు వివరించండి?
4.భారత దేశం లో హైదరాబాద్ రాష్ట్ర కలయిక ఎలా జరిగింది ?పేర్కొనండి?
5.తెలంగాణ సమాజ, భౌగోళిక, చారిత్రక నేపథ్యం గురించి వ్యాఖ్యానించండి?
3.రజాకార్లు దుశ్చర్యలు వివరించండి?
4.భారత దేశం లో హైదరాబాద్ రాష్ట్ర కలయిక ఎలా జరిగింది ?పేర్కొనండి?
5.తెలంగాణ సమాజ, భౌగోళిక, చారిత్రక నేపథ్యం గురించి వ్యాఖ్యానించండి?
6.పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలు వివరించండి?
జవాబు. పరిపాలన పై ఖర్చును రెండు ప్రాంతాలు ఆయా నిష్పత్తిలో భరించాలి తెలంగాణలోని రెవిన్యూ తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు పెట్టాలి.
2. తెలంగాణలో ఉన్న విద్యాసంస్థలను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి.
3. 12 సంవత్సరాల పాటు తెలంగాణలో నివసిస్తే విద్య ఉద్యోగాలకు అర్హత నిచ్చే ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి నిబంధనలు కొనసాగించడానికి అంగీక రించారు.
4. తెలంగాణ అభివృద్ధి అవసరాలను పర్యవేక్షించడానికి శాసనసభలో 20 మందితో కూడిన చట్టబద్ధమైన ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.
5. తెలంగాణ వ్యవసాయ భూమి అమ్మకాన్ని ప్రాంతీయ సంఘం నియంత్రించే విధంగా ఏర్పాట్లు చేశారు .
6.ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40 శాతం సభ్యులు తెలంగాణ నుంచి 60 శాతం మంది ఆంధ్రా నుండి ఉండే విధంగా ఏర్పాటు చేశారు.
7.ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఉండే విధంగా ఏర్పాటు చేశారు.
7.పెద్ద మనషుల ఒప్పందం లో పాల్గొన్న తెలంగాణ వ్యక్తులు తెలుపండి?
8.తెలంగాణ లోని రైతులు సమస్యలు పేర్కొనండి?
9.తెలంగాణ లో అక్షరాస్యత తక్కువుగా ఉండటానికి గల కారణాలు ఏమిటి?
10. స్థూల సాగు విస్తీర్ణం అనగానేమి?
11. తెలంగాణ నీటి వనరులు పు నరుద్ధరణ కు నీ సూచనలు ఏమిటి?
12.తెలంగాణ ఉద్యమం లో వివిధ కార్యక్రమాలు తెలపండి?
13.తెలంగాణ రాష్ట్ర సాధన లో తెలంగాణ రాష్ట్ర సమితి కృషి ని వివరించండి?
14.తెలంగాణ ఉద్యమం లోని నిరసన రూపాలు వ్రాయండి?
15.తెలంగాణ సాధన లో జె ఏ సి,మరియు రాజకీయ పార్టీల పాత్రలను వివరించండి?
16.తెలంగాణ పటం గీసి క్రింది వాటిని గుర్తించండి?
1.వనపర్తి,2.భద్రాద్రి3.సిరిసిల్ల.4.నిర్మల్. 5.కొమురంభీమ్. 6.హైదరాబాద్ 7.వరంగల్ 8.సిద్ధిపేట.
💐💐💐💐💐💐💐💐.