💐ప్రశ్నల నిధి.💐
=======================
1.పౌర హక్కుల ఉద్యమం అనగానేమి?
2.అర్థవలస దేశాలకు ఉదా .లివ్వండీ?
3.అమెరికా లో పౌర హక్కుల ఉద్యమం గూర్చి వివరించండి?
4.ఆఫ్రో-అమెరికన్లు (or)నల్ల జాతి అమెరికన్లు ప్రధాన డిమాండ్ లు ఏమిటి?
5.U.S.S.R. లో మానవ హక్కుల ఉద్యమం
గురించి పేర్కొనండి?
6.అణు, యుద్ధ వ్యతిరేక ఉద్యమo యొక్క ఫలితాలు వివరించండి?
7.S.A.L.T. విస్తరించుము?
8.S.T.A.R.T. ను విస్తరించుము?
9.చేర్నో బిల్ అణు ప్రమాదం ఫలితాలు ఏమిటి?
10.నయా ఉదారవాదం అంటే ఏమిటి?
11.గ్రీన్ పీస్ ఉద్యమం అంటే ఏమిటి?
12.గ్రీన్ పీస్ ఉద్యమం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటీ?
13.గ్రీన్ పీస్ ఉద్యమం ఏ భావనను ముందుకు తెచ్చింది?
14.భోపాల్ గ్యాస్ దుర్ఘటన ప్రభావం ను వివరించండి?
15.నర్మదా ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటీ? వివరించండి?
16.సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
17. సై లెంట్ వ్యాలీ ఉద్యమం గురించి వ్యాఖ్యానించండి?
18.సామాజిక న్యాయం, మానవ హక్కుల ఉద్యమాల లో మహిళల పాత్ర గురించి వ్యాఖ్యానించండి?
19.మణిపూర్ చారిత్రక నేపథ్యం ను పేర్కొనండి?
20.మైరా పైబీ ఉద్యమం గురించి వివరించండి?
21.సామాజిక ఉద్యమాలలోని సారూప్య అంశాలు తెలుపండి?
22.మైరా పైబీ అనగా?
23.సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఏమి తెలియచేస్తుంది?
24.మానవ హక్కులు గురించి తెలిపే ఏ వై నా రెండు అధికరణలు వ్రాయండి?.
💐💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి