భారతదేశం భౌతిక అమరిక.
1 భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది?
== భరతుడు అనే రాజు పరిపాలించడం వల్ల భారతదేశానికి ఆ పేరు వచ్చింది.
2 ఇండియా అనే పదానికి మూలమైననది మూలమైన నది ఏది
సింధూ నది దీనిని ఆంగ్లంలో ఇండస్ నదిగా పిలుస్తారు ఇండస్ నది ప్రాంతంలో నివసించే ప్రజలను గ్రీకులు ఇండో యి గా పిలుస్తారు.
3. భారత కాలమాన రేఖ ఏది?
821/2° తూర్పు రేఖాంశము దీనినే ఇండియన్ స్టాండర్డ్ టైం [ఐ ఎస్ టి.]
4. గ్రీనిచ్ భారత కాలమానానికి గల వ్యత్యాస సమయం.
☆ 5 గంటల 30 నిమిషములు ముందు
5 భారతదేశంలో మొట్టమొదట సూర్యోదయం సంభవించే రాష్ట్రం
☆ అరుణాచల్ ప్రదేశ్
6. భారతదేశంలో సూర్యోదయం ఆలస్యంగా సంభవించే రాష్ట్రం
☆ గుజరాత్
7. హిమాలయ రాజ్యం అని దేనిని పిలుస్తారు
☆నేపాల్
8. భారత్-చైనా మధ్య గల సరిహద్దు రేఖ
☆ మెక్ మోహన్ రేఖ
9. ఇండియా పాకిస్తాన్ మధ్య గల సరిహద్దు రేఖ
☆రెడ్ క్లిప్ రేఖ
10. ఇండియా శ్రీలంక మధ్య గల జలసంధులు
☆ పాక్ జలసంధి మన్నార్ సింధు శాఖ
11. మినికాయ్ దీవి ఏ డిగ్రీ ఛానల్ మధ్య కలదు
☆8 డిగ్రీలు
12.భారతదేశం శ్రీలంకల మధ్య గల దీవి దీవి
పాంబన్ దీవి.
13.భారత దేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాలు
1 పాకిస్తాన్ 2ఆఫ్ఘనిస్తాన్ 3.చైనా నా 4.నేపాల్ 5.భూటాన్ట 6.బంగ్లాదేశ్ 7.మయన్మార్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి