స్థూలజాతీయ ఉత్పత్తి : - దేశ ఆదాయాన్ని లెక్క కట్ట టానికి దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు సేవలు విలువను తీసుకుంటాం
ఒక దేశంలోఒక సంవత్సరం లో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువుల సేవల విలువయే స్తూల జాతీయ ఉత్పత్తి.అంత్యవస్తువులు :- ఉత్పతి ప్రక్రియ లో పూర్తిగా తయారు కాబడి అంతిమ వినియోగానికి సిద్దంగా ఉన్నవస్తువుల ను అంతిమ వస్తువులు అంటారు.
ఉపాధి బదిలీ :-- ఒక రంగంలో అల్ప ఉపాధి ని పొందుతున్న వారిని ఇతర రం గాలకు మారచడాన్ని ఉపాధి బదిలీ అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి