#: వ్యవస్టీకృత రంగం:- కొన్ని క్రమబద్ధమైన ప్రక్రియలు,విదానాలు వుండి నిర్వచనీయమైన పద్దతిలో ఉత్పత్తి ఉపాధి కల్పన లున్న రంగం Ex,. భారీపరిశ్రమలు.
నిరుద్యోగం:- అమలులో నున్నవేతనాలకుకు పని చేయడానికి ఇష్ట పడ్డ పని లభించని స్థితి ..
# : అవ్యవస్టీకృత రంగం:- ఉద్యోగాలుకాని,జీతాల స్టాయీ లో కానీ ఒక నియమిత పద్దతి లేని కార్మికులు కర్షకులు ఉండే చిన్న చిన్న సంస్థలును అవ్యవస్తీకృత రంగం అంటారు.ex:చేతిపనులు,చేనేత, బీడీలు,తయారీ.
నిరుద్యోగం:- అమలులో నున్నవేతనాలకుకు పని చేయడానికి ఇష్ట పడ్డ పని లభించని స్థితి ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి