.ఆహారభద్రత.
1.ఆహరదాన్యాలు అంటే ఏమిటీ?
2.పోషకాహారం అంటే ఏమిటి?
3.ప్రజాపంపిణీ వ్యవస్థ అనగానేమి?
4.బపర్ నిల్వలు అనగానేమి?
5.ఆహారభద్రత అనగానేమి?
6.ఆహార ధాన్యాల లభ్యత ఎలా లెక్క కడుతారు?
7.ఆహార. దాన్యాల ఉత్పత్తి పెంచడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో పేర్కొనుము?
8.ఉత్పత్తి అంటే ఏమిటి?
9.సమతుల ఆహారం అనగానేమి?
10.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో, ప్రజలు ఎన్ని కాలరీల ఆహారం తీసుకోవాలి?
11.భారత దేశం లో ఆహారపదార్థాలు లభ్యత తక్కువగా ఉంది ఎందువల్ల వివరించండి?
12.F.C.I. ను విస్తరించుము?
13.కనీస మద్దతుధర (M.S.P)అనగానేమి?
14.ఆహర భద్రత చట్టాన్ని వివరించుము?
15.ఆహార ధాన్యాలు కొరతఉండగా ఆహారాధాన్యాలు ఎగుమతి చెయ్యడం లాభామా, నష్టమా వివరించండి?
16.ప్రజా పంపిణీ వ్యవస్థ మెరుగు పరచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో వ్యాఖ్యానిoచండి?
17.జాతీయ పోషకాహార సంస్థ సర్వేలో ఏమి తెలియచేసింది?
18.N.I.N. ను విస్తరించుము?
19.శ రీర బరువు సూచిక (B.M.I.).ను వివరించండి?
20.ఆహార ఉత్పత్తి పెరగటానికి, ఆహారభ ద్రత కు మధ్య గల సంబంధాన్ని వివరించండి?
21.ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహారభద్రత ను కల్పిస్తుందా,? వ్యాఖ్యానించండి?
22.ఆహారభద్రత గురించి ఒక పోస్టర్ తయారు చేయండి?
23.పోషకాహారం లోపాలను నివారణకు సూచనలను పేర్కొనండి?.
24.వ్యవసాయ వైవిధ్యం ద్వారా దేశ ప్రజలకు ఆహారభద్రత కల్పించ వచ్చా వివరించండి?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి