Translate

3, డిసెంబర్ 2019, మంగళవారం

UNITED .NATIONS .OF ORAGANAISATION.

ఐక్యరాజ్య సమితి.
1..United nation s" అనే పదం ను    ఫ్రాంక్లిన్ డ్. రూజ్వెల్ట్  సూచించాడు.

2. 1945 june 26 న శాన్ ప్రాన్సిస్కో లో 50 దేశాలు సమావేశమై( యూ. న్. ) చార్టర్ ను   రూపొందిచాయి.

3.పోలాండ్ దేశం చార్టర్ పై  సoతకం చేసి 51 వ  దేశంగా చేరిినది.

4.U. N. O.   మొదట సమావేశం1946 జనవరి లో లండన్ లో జరిగింది.

5.U N O   యొక్క  జెండా ను 1947  అక్టోబర్ 20 న  సాధారణ సభ ఆమోదం తెలిపింది.

6.U N O  యొక్క జెండా  లేత నీలం రంగు పై  గ్లోబ్ దానికి ఇరువైపులా శాంతి కి చిహ్నం ఐన ఆలీవ్ కొమ్మలు ఉండును.

7.UNO  రాజ్యాంగ o  లోని ప్రవేశిక  యొక్క ముసాయిదా ను  జాన్ క్రిస్టియన్  రచించారు.

(8).అధికార భాషలు:- 1 అరబిక్,2 చైనీస్, 3ఇంగ్లీషు, 4ఫ్రెంచ్,5 రష్యన్, 6స్పానిష్.

(9.)ప్రధాన అంగాలు:-  1జనరల్  అసెంబ్లీ.
2.సెక్రెటరీ యెట్. 3.సెక్యూరిటీ కౌన్సిల్.
4.ట్రస్ట్ షిప్ కౌన్సిల్, 5.ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, 6.ఇంటర్ నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్.

(10)ప్రధాన కార్యాలయం . న్యూయార్క్ (అమెరికా)

(11) సభ్య దేశాల సంఖ్య. 193.

  (A)జనరల్ అసెంబ్లీ.(సాధారణ సభ):- 193 దేశాలు.

(B) భ ద్రతా మండలి.  సభ్య దేశాలు.15.(శాశ్వత సభ్య దేశాలు  10. తాత్కాలిక దేశాలు 5.)

ఈ సభ కు వీటో అధికారం కలదు.

శాశ్వీ త సభ్య దేశాలు  1 అమెరికా2.బ్రిటన్.3.చైనా.4.ఫ్రాన్స్          5 రష్యా.

(C) ఆర్థిక మరియు సామాజిక మండలి ఈ సభ లో  సభ్య దేశాలు 54.

(D) ధర్మకర్తృత్వ్ మండలి.  సభ్య దేశాలు 5.
అవి 1 అమెరికా, 2  బ్రిటన్. 3.ఫ్రాన్స్.4.రష్యా  5.చైనా.

(E)  అంతర్జాతీయ న్యాయ స్థానము.
ఇందులో 15 మంది న్యాయ మూర్తులు.
9 సం"" పదవి కాలం.

అధికార భాషలు. ;- ఇంగ్లీష్ &ఫ్రెంచ్.

ప్రధాన కార్యలయo. ది హేగ్.  (నెదర్లాండ్స్)

దీనిలో పనిచేసిన భారత న్యాయ మూర్తులు. బి.న్ రావు .నాగేందర్ సింగ్,& R .S. పాఠక్..




కామెంట్‌లు లేవు: