ప్రపంచ యుద్దాలు --- ప్రపంచం.
--------------------------------------
1.పెట్టుబడి దారి విదానం అనగానేమి?
2.నాజీజంఅనగానేమి?
3.సై నికవాదం అనగానేమి?
4.జాతీయ తా వాదం అనగానేమి?
5.సామ్రాజ్య వాదం అనగానేమి?
6.ఫాసిజం అనగానేమి?
7.సోషలిజం అనగానేమి?
8.కమ్యూనిజం అనగానేమి?
9.విప్లవం అనగానేమి?
10.అధికార కేంద్రీకరణ అనగానేమి?
11 ప్రజాస్వామ్యo అనగానేమి?
12.ఆర్ధిక మాంద్యం అనగానేమి?
13.వలసవాద దేశాలు అనగానేమి?
14.త్ర్రీ రాజ్య సంధి ఏ ఏ దేశాలు కుదుర్చుకున్నాయి.?
15.మిత్రదేశాలు కూటమి గా ఏ ఏ దేశాలు ఏర్పడ్డాయి?
16.సాయుధ శాంతి అనగానేమి?
17.బాల్కన్ రాజ్యాలు ఏవి?
18.ఆయుధ పోటీ అనగానేమి?
19.మొదటి ప్రపంచ యుద్దా నికి తక్షణ కారణం ఏమి?
20.కే o ద్ర రాజ్యాలు ఏవి?
21మిత్రరాజ్యాలు ఏవి?
22.వర్సయిల్స్స్ ఒప్పందం గురించి వివరించుము?
23.నానాజాతి సమితి గురించి వివరించుము?
24.నానాజాతి సమితి వైఫల్యం గురించి వ్యాఖ్యానించుము?
25.జార్ అనగానేమి?
26.ఫిబ్రవరి విప్లవము లేదా (మా ర్చ్) విప్లవము అనగానేమి? 27.అక్టోబర్ విప్లవము అనగానేమి?
28.భోల్సి విక్కులు అనగానేమి?
29.మెన్షి విక్కులు అనగానేమి?
30.న్యూ డీల్ విదానం అనగానేమి?
31.కాన్సెంట్రేషన్ క్యాంప్ లను ఎవరు నిర్వహించారు?
32.గెస్టా పో అనగానేమి?
33.అషివిట్జ్ ( గ్యాస్ చాంబర్స్) అనగానేమి?
34.రెండవ ప్రపంచ యుద్దా నికి తక్షణ కారణం?
35.మార్షల్ ప్రణాలికను వివరించండి?
36.మాల్తోవ్ ప్రణాళికను వివరించండి?
37.రెండవ ప్రపంచ యుద్దం తర్వాత ఏర్పడిన ప్రపంచ శాంతి సంస్థ ఏది?
38".ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రభుత్వo లాంటిది".అని తెలిపే నాలుగు సిద్దాo తాలను పేర్కొనండి?
39.U N.IC.E.F.
40.U.N.E.S.C.O
41.W.H.O
42.I.L.O.
43. రెండవ ప్రపంచ యుద్ధం కారణా లను,ఫలితాలు ను వ్రాయండి?
44.రెండు ప్రపంచ యుద్దాల కారణాలను వివరించండి?
45.రష్యా విప్లవం ఆ సమాజంలో ఎన్నో మార్పులు ను తెచ్చింది అవి ఏమిటి? వారు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటీ?
46.తీవ్ర ఆర్ధిక మాంద్యానికి గలా కారణాలు తెలుపండి?
47 ఆర్ధిక మాంద్యం సమాజం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఏ వర్గ ప్రజలు ఇబ్బందులు పడుతారు?
48.జర్మనీ చేతిలో యూదులు ఏ విధమైన వేధింపులకు గురయ్యారు?
49.ఆర్ధిక.మాంద్య పరిస్థితులు అధిగమించ డానికి ఏ చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తారు?
50 ప్రపంచ శాంతి ని నె లకొల్పుటకు నినాదాలు వ్రాయండి?
51.ప్రపంచ పటం లో ఈ క్రింది దేశాలను గుర్తించండి.
a.జర్మనీ b. ఇటలీ c. ఆస్ట్రియా. d.U.S.A. E చైనా.F. రష్యా G. బ్రిటన్.H. జపాన్.
I టర్కీ J. పోలాండ్ .K. ఫ్రాన్స్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి