భారత దేశ నదులు, నీటి వనరులు.
1.అంతర్భుజలం అనగానేమి?
2.పరివాహక ప్రాంతం అంటే ఏమిటి?
3.ప్రవాహ వనరులు అనగానేమి?
4."" భూగర్భనీటి వనరుల"" ను పెంపొందించే నినాదాలు వ్రాయండి?
5. భారత దేశ నది వ్యవస్థ యొక్క మూడు భౌతిక అంశాలు తెల్పుము?
6. నీటి వనరులు ఎక్కువగా కలుషితమవుతున్నాయి కారణాలు ఏంటి?
7.వరద అంటే ఏమిటి?
8.భారత దేశ నదీ జల వ్యవస్థ ను వివరించండి?
9.హిమాలయ నదీ వ్యవస్థ ను వర్ణించoడి?
10.ద్వీపకల్ప నదీ వ్యవస్థను వివరించండి?
11.సింధూ నది ప్రధాన ఉపనదులు తెల్పుము?
12. V ఆకారపు లోయలు ఏర్పర్చు నదులు ఏవి?
13.గంగానది ఉపనదులు తెల్పుము?
14.ద్వీపకల్పపీఠభూమి లో పుట్టే గంగానది వ్యవస్థ కు చెందిన నదులు ఏవి?
15.బ్రహ్మపుత్ర నది కి అస్సాం లోయలో కలిసే ఉపనదులు ఏవి?
16.అరే బియా సముద్రం లో కలిసే నదులు ఏవి?
17.భారత.ద్వీపకల్పo లో ప్రధాన నదులు తెల్పుము?
18.తుంగభద్ర నదీ నీటి వినియోగ తీరు తెన్నులు తెల్పుము?
19.తుంగ భద్ర నది జలాశయం పూ డికకు గల కారణాలు వివరించండి?
20.మహారాష్ట్ర ఆదర్శ గ్రామ పథకం షరతులు ఏవి?
21.హివారే బజారు లో నీటి సంరక్షణ చర్యలు వివరించండి?
22.భూగర్భ జలాలు సంరక్షణ కు నీ సలహా లు వ్రాయండి?
23. కేరళ పెరుమట్టి గ్రామ పంచాయితీ కి,కోకాకోలా , కoపెనికి తలెత్తిన వివాదంద్వారాభూగర్భ జలాలను వినియోగాన్ని సమర్థించే వ్యతిరేకించే వాదనలు పేర్కొనo డి?.
24. భూగర్భ జలాలు తగ్గి పోకుండా తీసుకోవాల్సిన చర్యలను పేర్కొనండి?
25.త్రాగు నీరు కొనుగోలు అమ్మకం పై ఎటువంటి నియంత్రణ వుండాలి?
వ్యాఖ్యానిo చండి?
26.నీటి వనరులు సంరక్షణ, కార్యాచరణ, చట్టాల ప్రాముఖ్యత ఏమిటీ? వివరించండి?
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి