💐💐ప్రపంచీకరణ💐💐
-----------------/-------------
1విదేశీ వాణిజ్యo అనగానేమి?
2.బహుళ జాతి సంస్థలు అంటే ఏమిటి ఉదా.లివ్వండీ?
3.విదేశీ పెట్టుబడులు అంటే ఏమిటి?
4.సరళీకృత ఆర్థిక విధానo అంటే ఏమిటి?
5.జాయింట్ వెంచర్లు అంటే ఏమిటి?
6.W.T.O . విస్తరించుము?
7.I.M.F.విస్తరించుము?
8.S .E.Z.అనగానేమి?
9.ప్రపంచీకరణ అనగానేమి?
10.ప్రపంచీకరణ పై సాంకేతిక పరిజ్ఞానం ప్రభావాన్ని వివరించండి?
11.ప్రపంచీకరణ ప్రక్రియ లో బహుళ జాతి సంస్థల పాత్ర ఏమిటి?
12భారత దేశo పై ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించండి?
13.బహుళ జాతి భారతీయ కంపెనీలు ఏవి ఉదా. లివ్వండి?
14.కార్మిక చట్టాల సడలింపు కంపెనీలు కు ఏ విదంగా ఉపయోగ పడుతుంది వివరించండి?
15.ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల పై ఒకే విదంగా ఉంటుందా వివరించండి?
16.విదేశీ పెట్టుబడులు, వాణిజ్యాల పై అవరోధాలు కల్పించడానికి గలా కారణాలు ఏమిటి? వీటిని ఎందుకు సరళికరించాలనుకుంటుంది?
17.ప్రపంచ వాణిజ్య సంస్థ ముఖ్య ఉద్దేశ్యాలు పేర్కొనండి?
18.స్వదేశీ కంపెనీలకు ,బహుళ జాతి సంస్థలకు మధ్య తేడాలను తెలుపండి?
19.అంతర్జాతీయ ఆర్థిక మార్పిడి లో ముఖ్య ప్రవాహాలు పేర్కొనండి?
20.అరబ్ వసంతం అనగానేమి?
21.ప్రపంచ పటం లో క్రింది దేశాలను గుర్తించుము?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి